13వ గ్రాండ్ నర్సరీ మేళా సక్సెస్
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జనవరి 26 నుండి 30 జనవరి వరకు జరిగిన 13వ గ్రాండ్ నర్సరీ మేళ ఐదు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఎంతోమంది నర్సరీ ప్రేమికులు వచ్చి రకరకాల మొక్కల్ని విక్రయించి వెళ్లారు. దాదాపు 140 స్టాళ్లు అందుబాటులో ఉంచారు. చాలా వరకు మహా నగరాల్లో పెరట్లో, అలాగే ఇండ్లపైన మొక్కలని పెంచుకునే వారందరూ చాలా ఇష్టంగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు.
పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు కూడా వచ్చి, వారు చాలా ఇష్టంగా అన్ని విషయాలు తిరిగి తెలుసుకున్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళలు డ్రాఫ్ట్ వెరైటీ మొక్కలు మట్టి పాత్రలు మొక్కలు పెంచుకోవడానికి అవసరమైనటువంటివి సురకరకాల వృత్తుల వారు వారి యొక్క కలల ద్వారా తయారు చేసినటువంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.
చాలా ఆసక్తికరంగా ఈ ఐదు రోజులు అట్టహాసంగా జరిగింది. వీటికి సంబంధించినటువంటి సేంద్రియ ఉత్పత్తులైనటువంటి నెట్ సర్ఫ్ వారు కూడా స్టాల్ పెట్టారు మహానగరంలోని పెరట్లో ఇండ్లపైన పెంచుకునేటటువంటి మొక్కలకి క్రీమీ కీటకాల సమస్యలకు మీరు చాలా చక్కటి పరిష్కారాలను ఇస్తున్నట్టు తెలియజేశారు.
ఇతర వివరాల కోసం.9014235405 జోయల్ రిటైర్డ్ అధికారి, 7013975615 మాధవరావు, 7396882027
రాజ్ కుమార్.
Super information