ప్రభుత్వ ఉద్యోగులకు రిపబ్లిక్ డే కు ముందుగానే గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జులై నుంచి డీఏ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
జూలై 2021 నుండి డిసెంబర్ 2022 వరకు చెల్లించాల్సిన బకాయీలను GPF అకౌంట్ లో జమ చేస్తారు. జనవరి 2023 నుండి సాలరీ తో పాటు కొత్త డీఏ చెల్లిస్తారు.