Logo

71 కోట్లతో 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం

71 కోట్లతో 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం

టీఏస్ బడ్జెట్ ప్రతిష్ఠాత్మకంగా బుద్ధవనం నిర్మాణం* ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ బౌద్ధ, జైన మతాలకు కేంద్రంగా విలసిల్లింది.

ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించింది.

274 ఎకరాల విస్తీర్ణంలో బుద్ధవనం ప్రాజెక్టును 71 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అనేక ఆకర్షణలతో ప్రత్యేకతలను సంతరించుకొన్న ఈ ప్రాజెక్టు.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధులను, ఇతర పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.

Breaking