గుండెపోటుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి హఠాన్మరణం
కొత్తగూడెం సీనియర్ జర్నలిస్ట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ (ABN రాజు) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.
Recover your password.
A password will be e-mailed to you.