Logo

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా

ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌

హైదరాబాద్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నేడు సభలో ప్రకటించారు. బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ,శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు.పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ శాసన సభ మండలి డిప్యూటీ  బండ ప్రకాష్ ముదిరాజ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking