Logo

బీబీసీ డాక్యుమెంటరీ – భారత్ కు రష్యా మద్దతు

బీబీసీ డాక్యుమెంటరీని తప్పుపట్టిన రష్యా

బీబీసీ డాక్యుమెంటరీపై వివాదం చెలరేగిన నేపథ్యంలో భారత్ కు రష్యా మద్దతు ప్రకటించింది. మోదీపై డాక్యుమెంటరీని తప్పుపట్టింది. బీబీసీ స్వతంత్ర సంస్థ కాదని, కేవలం పలువురి ఆదేశాల మేరకు పనిచేస్తోందన్నారు ఆ దేశ ప్రతినిధి మారియా జఖరోవా. రష్యా సహా స్వతంత్ర విధానాలతో ప్రపంచంలో కీలకంగా మారిన దేశాలపై బీబీసీ కుట్రపన్నుతోంది అనడానికి ఈ డాక్యుమెంటరీ ఓ ఉదాహరణ అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking