కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత
హైదరాబాద్ : బ్యాడ్ న్యూస్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న సాయన్నను యశోద హస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే.. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న అతనికి వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలను కాపాడాలేక పోయారు. 2014 లో టీడీపీ తరపున, 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు.