అతను హత్యకు గుైంది సామాన్యుడు కాదు. అతని వంశం పేరు చెబితెనే ఒళ్లు జలదరిస్తోంది. అయినా.. అతను హత్యకు గురయ్యాడు. అతని పేరే వైఎస్ వివేకా నంద రెడ్డి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయన చిన్న నాన.
అయినా.. నిందితులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం జరుగుతుందని.. తెలిసినా అరెస్టు చేయడం లేదని కోర్టుకు వెళ్లితే ఈ కేసును సీబీఐకి విచారణ కోసం అప్పగించారు.
సో.. ఇప్పుడు ఆ వైఎస్ వివేకా నందరెడ్డి కేసులో విచారణ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించడానికి సీబీఐ ఏర్పాట్లు చేసుకుంది.
నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను పరిశీలించింది సీబీఐ.