మహానాడుకు టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సాదరస్వాగతం
హైదరాబాద్ మే 25 : 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా తలపెట్టిన మహానాడు-2023కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ‘మహానాడు పార్టీ ప్రతినిధుల సభకు ఆహ్వానము’ పేరిట పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానాలు పంపిస్తున్నారు. తన డిజిటల్ సైన్‌తో ఉన్న ఆహ్వాన పత్రికలతో పార్టీ కేడర్‌ను ఆహ్వానిస్తున్నారు.
అమరావతి/రా