నాందేడ్ లో సీఎం కేసీఆర్..
గురుద్వారంలో పూజలు
మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శ్రీ గురు గోబింద్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బిఆర్ఎస్ నాందేడ్ , తెలంగాణ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం శివాజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన తరువాత నాందేడ్ గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కేసీఆర్ తలకు టర్బన్ చుట్టారు మత గురువు.