Logo

జనవరి 30న అనాదల అరగోస మూమెంట్ ధీక్ష

మంద క్రిష్ణ మాాదిగ.. ఈ పేరు ఎప్పుడు ఉద్యమంలో వినిపిస్తోంది.

మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ ల కోసం అలుపెరుగకుండా పోరాటం చేస్తున్న విషయం విధితమే.

అయితే.. మంద క్రిష్ణ మాదిగ జనవరి 30వ తేదీన ఉదయం 11 గంటలకు అనాదల అరగోస 777 మూమెంట్ ధీక్ష చేయనున్నారు.

తల్లిదండ్రులు లేని అనాదాల సమస్యలను  ప్రభుత్వం పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ధీక్ష చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking