Logo

జనగామ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

 రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

జనగామ జిల్లా: జనగామ మండలం పెంబర్తి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న డిసిఎంను డీ కొన్న కారు.

డిసిఎం డ్రైవర్, క్లీనర్, కారులో ఉన్న ఆరేళ్ల పాప మృతిచెందారు.

డిసిఎం వాహనం టైరు పంచారు కావడంతో టైరు మారుస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking