హబీబ్ నగర్ లో అగ్నిప్రమాదం
హైదరబాద్ : హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. రెడీ మేడ్ బట్టల షోరూం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బట్టల షోరూం తో పాటు పక్కనే ఉన్న పాలు పెరుగు షాప్ లకు అంటుకుంది. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది. 2 ఫైర్ ఇంజన్ ల మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది.25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.