తిరుపతి జిల్లా : చంద్రగిరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం,
4 గురు మృతి. తిరుపతి నుంచి కాణిపాకం వెళుతుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న వ్యాన్. ఈ ప్రమాదంలో నలుగురు మృతి. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు……
Recover your password.
A password will be e-mailed to you.