Logo

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

చాంద్రాయణ గుట్టలో

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

హైదరాబాద్ : గ్యాంగ్ రేప్ ఒక పాల్పడ్డ నలుగురు యువకులు అరెస్ట్. బాలికకి మద్యం తాగించి సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డ నిందితులు.

మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలిక. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసిన మహిళ. బాలికను కందికల్ గేటు వద్దకు తీసుకువెళ్లిన మహిళ. గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించిన మహిళ. బాలికను రూములో బంధించి music సిస్టం పెట్టి సామూహిక అత్యాచారం. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking