Logo

హాత్ సే హాత్ జోడో పాల్గోన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ

కామారెడ్డిలో హాత్ సే హాత్ జోడో
పాల్గోన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ
కామారెడ్డి : రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర విజయవంతం అయిన సందర్భంగా దానికి కొనసాగింపుగా కామారెడ్డిలో హాత్‌ సే హాత్‌ జోడోయాత్ర మంత్రి షబ్బీర్ అలీ, మహిళా అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ 500 రుపాయలకే గ్యాస్ సిలిండర్ పేదలకు ఉచిత ఇల్లు కట్టిస్తామని విద్యుత్తు బిల్లుల చార్జీలు తగ్గిస్తామని బీడీ కార్మికులను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాస్, అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు కవిత, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking