టిఎస్ హైకోర్టు : మాస్టర్ ప్లాన్ మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందనికోర్టు కు తెలిపిన జిపి.
ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టు కు తెలిపిన జిపి..
టౌన్ ప్లానింగ్ యాక్ట్
సెక్షన్14 ప్రకారం ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయి..
మాస్టర్ ప్లాన్ పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం..
ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం ఫై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు ప్రశ్న…
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
తదుపరి విచారణ ను ఫిబ్రవరి 22 కు వాయిదా వేసిన హైకోర్టు.