Logo

అంబేద్కర్ నేను చంపే వాడిని..

అంబేద్కర్ హిందువులను కించపరుస్తూ పుస్తకం రాసారు

: రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు హమారా ప్రసాద్ 

కల్వకుర్తి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు హమారా ప్రసాద్. అతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాముని కృష్ణుని రహస్యాలు అనే పుస్తకం రాసిన అంబేద్కర్ ను  తాను ఆ సమయంలో బతికి ఉంటే కాల్చి చంపే వాడిని అనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పలువురు  దళిత నేతలు, అభ్యుదయవాదులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రసాద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

అంబేద్కర్ ను హత్య చేసే వాణ్ణి అని వీడియోను పోస్ట్ చేసిన రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు హమారా ప్రసాద్ ను అల్వాల్ లో అరెస్ట్ చేశారు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking