ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ.. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారించేందుకు అనుమతి కోరిన అడ్వకేట్ జనరల్.. సిట్ ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందన్న ఏజీ.
మరోమారు సీఎస్‌కు సీబీఐ లేఖ రాసిందన్న ఏజీ.. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ముందుకు ఎలా వెళతారన్న హైకోర్టు.. సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమన్న డివిజన్ బెంచ్