Logo

బిబిసీ ఆఫీస్ పై ఐటీ అధికారులు దాడులు

బిబిసీ ఆఫీస్ పై ఐటీ అధికారులు దాడులు

ఢిల్లీ : గుత్ప ఉన్నోనిదే గుర్రం.. అధికారం ఉన్నోనిదే రాజ్యం.. ఔను.. ఈ సామెత అక్షరాల నిజం చేస్తున్నారు కేంద్ర పాలకులు. ప్రధాని మోదీపై బిబిసీలో డాక్యుమెంటరీ తీసారని వివాదం అవుతున్న విషయం విధితమే. ఇటీవల ఈ ఆంశం కోర్టు మెట్లు ఎక్కితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

అయితే.. ఈ రోజు ఢిల్లీలోని బిబిసీ ఆఫీస్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆఫీస్ లో పని చేసే ఉద్యోగుల సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని ఆఫీస్ ను తనిఖీ చేస్తున్నారు ఐటీ అధికారులు..

Leave A Reply

Your email address will not be published.

Breaking