తాడేపల్లి లో కిడ్నాప్ కలకలం
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
విజయవాడకు చెందిన యువకుడ్ని కొలనుకొండ సమీపంలో ఎత్తికెళ్లిన గుర్తుతెలియని ఆగంతకులు. నిన్న రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. సివిల్ వివాదంలో ఒంగోలు పోలీసులు తీసుకొనివెళ్లినట్లు కుటుంబ సభ్యులుకు స్వయంగా సమాచారం ఇచ్చిన ఒంగోలు పోలీసులు.
తన కొడుకు కు ప్రాణ హానీ ఉందని కుటుంబ సభ్యుల ఆవేదన. హైకోర్టులో ఏపీఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తాము అంటున్న కుటుంబ సభ్యులు.