రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తులు
హైదరాబాద్ మే 26 : టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర మేరు కులస్తులు మర్యాదపూర్వకంగా కలిసినారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మేరు కులస్తులు కె.వెంకటేష్ మేరు, పోల్కం శ్రీనివాస్,దీకొండనర్సింగరావు,