మైనర్ దళిత బాలికను
గర్భవతి చేసిన మ్యాకల శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్ జిల్లా : వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ధారుణం. ఓ మైనర్ దళిత బాలికను గర్భవతి చేసిన అదే గ్రామానికి చెందిన మ్యాకల శ్రీనివాస్ రెడ్డి. తాను చెప్పినట్లు వినాలని, లేదంటే కుటుంబాన్ని మొత్తం చంపు తానని బెదిరిస్తూ ఏడాది కాలంగా అత్యాచారం. పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన బాలిక కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్ ఐ శేఖర్ రెడ్డి.