Logo

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్

ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా నాకు ఉన్న నలుగురు గన్ మేన్ లలో ఇద్దరనీ తొలగించారు.

ఇది నాకు ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్.

నేను కూడా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను.

నాకు కేటాయించిన ఇద్దరు గన్మెన్ కూడా నాకు అవసరం లేదు.

ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నాను.

గన్మెన్ల విషయంలో నెల్లూరు పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారు.

సినిమా డైలాగు అనుకోవద్దు నేను మాత్రం తగ్గేదే లేదు అని ప్రభుత్వానికి వార్నింగ్.

మరింత కసితో ఇంకా ముందుకు పోతాను సవాల్ విసిరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

నాకు కార్యకర్తలు.. అభిమానులే రక్ష.

తాడో పేడు తేల్చుకుంటాను….

Leave A Reply

Your email address will not be published.

Breaking