ఎమ్మెల్యే కుమారుడు పై దూసుకొచ్చిన టాక్టర్
రంగా రెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెంలో అదుపుతప్పి రోడ్డు పై ఉన్న జనం పైకి దూసికొచ్చిన ట్రాక్టర్. రోడ్డు పై పాద యాత్ర చేస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ రెడ్డి, BRS పార్టీ నాయకులపై కి దూసుకొచ్చిన టాక్టర్.
5మందికి తీవ్ర గాయాలు ఒక్కరి పరిస్థితి విషమం, 108 వాహనoలో నగరంలోని ఆసుపత్రి తరలింపు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.