Logo

సినీ హీరో తారకరత్న ఆరోగ్యం సీరియస్

బెంగుళూర్ : సినీ హీరో తారకరత్న ఆరోగ్యం సీరియస్ గా ఉంది. వైద్యుల పర్యావేక్షణలో ఉన్న తారకరత్నను చూడటానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు బెంగుళూర్ వెళుతున్నారు.

బెంగళూరు నారాయణ హృదయాలకు వెళ్లి  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. ఆదివారం ప్రత్యేక విమానంలో సినీ హీరోలు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ లు కుటుంబ సభ్యులతో వెళుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking