మహబూబ్నగర్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన శ్రీ. కొత్తపల్లి నర్సింహ గౌడ్.
ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా, చండూర్ మండలం, కొండాపురం గ్రామం. కొత్తపల్లి నర్సింహ గౌడ్ గారు 2010లో డిఎస్పీగా పోలీస్ శాఖలో చేరి ఆర్మూర్, గుంటూరు మరియు కామారెడ్డి, వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ వ్యక్తిగత సహాయకుడిగా విధులు నిర్వహించాడు…
Prev Post
Next Post