Logo

నక్సలైట్ రాజ్ కుమార్ ను కోర్టులో హాజరు పరచాలి

నక్సలైట్ రాజ్ కుమార్ ను

వెంటనే కోర్టులో హాజరు పరచాలి

– మావోయిస్ట్ నేత ఆజాద్

హైదరాబాద్; అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్ట్ పార్టీ సభ్యుడు రాజ్ కుమార్ ను వెంటనే కోర్టులో హాజరు పరుచాలని కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

పార్టీ కార్యకలపాలలో భాగంగా వెంకటాపురం గ్రామానికి వెళ్లగా గురువారం రాత్రి రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారన్నారు. అతని పాటు అరెస్ట్ చేసిన గ్రామస్తులను తక్షణమే కోర్టులో హాజరు పరుచాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking