Logo

నర్సింగ్ వృత్తిని ప్రోత్సహించాలి

నర్సింగ్ వృత్తిని ప్రోత్సహించాలి

హైదరాబాద్ మే 24 : నర్సింగ్ వృత్తిపై అభిమానం తో వచ్చే వారిని ,వారిని ప్రోత్సహించాలని సరోజినిదేవి కంటి ఆసుపత్రి ప్రొఫెసర్ డా.పద్మ ప్రభ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ నిర్వహించిన ఇంటర్నేషనల్ నర్సస్ డే కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన ,సరోజినిదేవి కంటి ఆసుపత్రి ప్రొఫెసర్ డా.పద్మ ప్రభ ధన్యవాదాలు తెలపడానికి ఐ.ఆర్. సి.ఎస్ చైర్మన్ భీమ్ రెడ్డి మేహదిపట్నం వచ్చి డాక్టర్ ను మెమెంటో & శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెంబర్స్ జ్యోతి యాదవ్, కల్పన దత్త గౌడ్, రాజు, వెంకట్, సునీత మామిడి, నర్సింగ్ సూపరింటెండెంట్ అజ్మీర్ విజయసత్యనారాయణ & విద్యవతి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking