వరంగల్ పోలీస్ బాస్ కు పాలాభిషేకం
భూమిని నమ్ముకుని బతుకుతాడు రైతు.. కానీ.. ఆ భూమిని అక్రమించుకుంటే ఆ రైతు పరిస్థితి ఏమిటీ..? ఇగో.. వరంగల్ లో కూడా కొందరు భూమిని అక్రమించుకుంటే.. వరంగల్ సిపి రంగనాథ్ చొరవతో తన భూమి కబ్జాదారుల నుండి తనకు వచ్చిందని సంతోషంతో కాశిబుగ్గ జంక్షన్ లో అసద్ అనే వికలాంగుడు సిపి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.