Logo

జగిత్యాల జిల్లా లో మారిన పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు

జగిత్యాల జిల్లా లో మారిన

పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు

జగిత్యాల జిల్లా లోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మారనున్నాయి. మారిన నెంబర్లు తేదీ: 16-02-2023 నుండి పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని జిల్లా ఎస్పీ A. భాస్కర్ తెలిపారు.

జగిత్యాల జిల్లా ఎస్పీ
8712656800

అడిషనల్ ఎస్పీ
8712656801

జగిత్యాల డి ఎస్ పి
8712656802

మెట్పల్లి డి ఎస్ పి
8712656803

స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి
8712656804

స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్
8712656807

జగిత్యాల సిసిఎస్ సిఐ
8712656810

జగిత్యాల టౌన్ సిఐ
8712656815

జగిత్యాల రూరల్ సిఐ
8712656816

మల్ల్యాల సిఐ
8712656818

ధర్మపురి సిఐ
8712656817

కోరుట్ల సిఐ
8712656820

మెట్పల్లి సిఐ
8712656819

జగిత్యాల రూరల్ ఎస్ఐ
8712656822

జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ
8712656823

కొడిమ్యల ఎస్ఐ
8712656831

మల్ల్యాల ఎస్ఐ
8712656830

పెగడపల్లి ఎస్ఐ
8712656832

గొల్లపల్లి ఎస్ఐ
8712656826

వెల్గటూర్ ఎస్ఐ
8712656827

ధర్మపురి ఎస్ ఐ
8712656824

బుగ్గారం ఎస్ఐ
8712656829

సారంగాపూర్ ఎస్ఐ
8712656825

బీర్పూర్ ఎస్ఐ
8712656828

రాయికల్ ఎస్ఐ
8712656791

మేడిపల్లి ఏస్ఐ
8712656792

కోరుట్ల ఎస్ఐ
8712656790

కథలాపూర్ ఎస్ఐ
8712656793

మెట్పల్లి ఎస్ఐ
8712656794

ఇబ్రహీంపట్నం ఎస్ఐ
8712656795

మల్లాపూర్ ఎస్ఐ
8712656796

ప్రజలు అత్యవసర పరిస్థితులలో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ A భాస్కర్ గారు కోరారు.

జగిత్యాల జిల్లా పోలీస్

Leave A Reply

Your email address will not be published.

Breaking