అతను కస్టమ్స్ మాజీ ఎసిపి సాయి వీరేందర్. సోమవారం నుంచి కనిపించడం లేదు. సెల్ ఫోన్ కూడా స్వీచ్ఛాప్ చేయడంలో కుటంభీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కస్టమ్స్ మాజీ ఏసీపీ సాయి వీరేందర్ అడ్రసు తెలియడం లేదంటున్నారు కుటుంభీకులు.
అతని ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉండడంతో బోయిన్పల్లి పోలీస్ లకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు