మంత్రిని కలిసిన ఎస్పీ అపూర్వారావు By WideNews Web On Jan 27, 2023 0 నల్లగొండ జిల్లా నూతన యస్.పి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ రోజు గౌరవ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అపూర్వా రావ్ ఐ.పి.యస్. Related SP Apurva Rao met the minister 0 Share