కేశపల్లి సర్పంచ్ కు చెక్ అంద చేసిన ఎమ్మెల్సీ
నిజామాబాద్: జక్రాన్ పల్లి మండలం కేశపల్లి గ్రామానికి ఒక లక్షా 25 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధుల చెకును సర్పంచ్ మైదం మహేశ్వర్ కు ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మున్నూరు గంగాధర్, జక్రాన్ పల్లి మాజీ సర్పంచ్ నర్సారెడ్డి పాల్గొన్నారు.