కాగ్ అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు వణుకుతుండే. నిజాయితీగా విధులు నిర్వహించి కేంద్రం, రాష్ట్రం పరిపాలనలో జరిగిన తప్పులను వేలేత్తి చూపేది కాగ్.. కానీ.. రాను రాను ఆ కాగ్ రిపోర్ట్ లను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేవు. అయితే.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 82 శాతం మేర స్వతంత్ర డైరెక్టర్ల పోస్టులు ఖాళీ- కాగ్ ఆందోళన
59 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లు లేరు-కాగ్
మెరుగైన పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంలో స్వతంత్ర డైరెక్టర్లది
కీలక పాత్ర-కాగ్
సంస్థ లో జరిగే ఉల్లంఘనలను అడ్డుకుని సంస్థ మనుగడలో కీలక పాత్ర
పోషించేంది స్వతంత్ర డైరెక్టర్లు
అలాంటి స్వతంత్ర డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉంచడం ఆందోళనకరం-కాగ్
(చీఫ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా గా చెప్పబడే కాగ్ నివేదికలతో ఒకప్పుడు ప్రభుత్వాలు కూలగా.. ఇప్పుడు కాగ్ పనితనం బాగా తగ్గింది. ఏటా వస్తున్న కాగ్ నివేదికలు 75 శాతం తగ్గాయి. ప్రభుత్వ ఖర్చుల మీద సకాలంలో అంటే 90 రోజుల్లో నివేదిక లు సమర్పించాల్సి వున్నా..ఎంతో జాప్యం జరుగుతోంది. పొడి పొడి సమచారం తో సరిపెడుతున్నారు. దింతో కాగ్ నివేదిక లపై ప్రజలకు నమ్మకం, ఆస్కతి సన్నగిల్లుతోంది)
(ప్రస్తుతం గుజరాత్ క్యాడర్ IAS G. C. Murmu కాగ్ చైర్మన్ గా వున్నారు. గుజరాత్ సీఎం గా ఉన్నపుడు నరేంద్ర మోడీ కి murmu ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని చేసారు)