Logo

 హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలి

 హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలి
నెల్లూరు : 2023 హజ్ యాత్రకు వెళ్ళదలచిన వారు తమ పేర్లను దరఖాస్తు చేసుకోవాలని అల్ ఫైజి హజ్ కమిటీ నెల్లూరు వారు కోరారు. హజ్ యాత్రకు వెళ్ళవలసిన వారు మదరసా జామియా నూరుల్ హుదా అరబిక్ పాఠశాల, మూలాపేట నెల్లూరులో ఉన్న కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాలకు జనాబ్ ఎండి తారిఖ్ అహ్మద్ సాహెబ్ హజ్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్ ను సంప్రదించవలసిందిగా కోరారు. వివరాల కోసం 9849354712, 9848215316,9948279671,9440511919 సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking