Logo

హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

తూర్పుగోదావరి : ఈనెల 17న ధవళేశ్వరంలో జరిగిన యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజేష్ అనే యువకుడిని వెయ్యి రూపాయలు ఇవ్వలేదని కత్తితో పొడిచి హత్య చేసిన బ్లేడ్ బ్యాచ్. నిందితులైన ఇద్దరు మైనర్లు సహా మోరంపూడి రాజ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వివరించారు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking