Logo

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో సుప్రీం కోర్టు కు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో సుప్రీం కోర్టు కు వెళ్లానున్న ప్రభుత్వం.

ఇప్పటికే సింగిల్ బెంచ్ ఈ కేసును సిబిఐ విచారణ కు ఆదేశం. సింగిల్ బెంచ్ తీర్పు ను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ పిటిషన్ వేసిన ప్రభుత్వం. ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన డివిజన్ బెంచ్..

డివిజన్ బెంచ్ తీర్పు తో సుప్రీం కోర్టు కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం. సుప్రీం కోర్టు కు వెళ్లేంత వరకు సిబిఐ విచారణ నిలిపి వేయాలని కోరిన ప్రభుత్వం. ప్రభుత్వం వినతి నిరాకరించిన హైకోర్టు. ఏ క్షణం లోనైనా ఈ కేసు ఫై fir చేయనున్న సిబిఐ.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking