Logo

వికారాబాద్ చైర్ పర్సన్ పై  అవిశ్వాసానికి సిద్ధమై..

అధికారం అంటే ఇంతే.. రాజకీయాలన్నీ అధికారం సీట్ చుట్టే తిరుగుతుంటాయి. ఇగో.. వికారాబాద్  రాజకీయం కూడా మాట తప్పిన బాటలో ప్రయాణం చేస్తున్నాయి.

వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ పదవి కాలం మూడు సంవత్సరాలు ముగియడంతో ముందుగా చేసుకున్న రెండున్నర సంవత్సరాలు ఒప్పందానికి ప్రస్తుత చైర్పర్సన్ ఒప్పుకోలేరు.

అయితే.. చైర్ పర్సన్ పై  అవిశ్వాసానికి సిద్ధమై పలువురు  కౌన్సిలర్లు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

18 మంది మున్సిపల్ కౌన్సిలర్లు  సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం నిర్వహించాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్ పుష్పలతారెడ్డి ఆధ్వర్యంలో కోరనున్న కౌన్సిలర్లు…

Leave A Reply

Your email address will not be published.

Breaking